
ప్రేక్షకులేమైనా బకరాల … బిగ్ బాస్ పై అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు
Teluguwonders: బుల్లితెరపై బిగెస్ట్ రియాలిటీ షో గా విరాజిల్లుతున్న బిగ్ బాస్ షో పై ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే .. ప్రతి ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అనేది ఉంటుంది, కానీ ఈ వీక్ మాత్రం ఎలిమినేషన్ ఏమి జరగలేదు. గత వారం లో నామినేషన్ లో ఉన్న మహేష్, హిమజ,పునర్నవి ముగ్గురు కూడా సేవ్ అయ్యారు. బిగ్ బాస్ ఈ ఆదివారం ఎలిమినేషన్ లేకుండా చేయడాన్ని ఎవరూ తప్పుపడటం…