
New Traffic Rules ,భారీ గా ఫైన్స్
Teluguwonders for Telugu News motor vehicle act సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో దీనిని అమలుచేయడానికి కేంద్రం నడుంబిగించింది. ఇక నుంచి రహదారులపై వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జేలు ఖాళీ ఖాయం. కొత్త మోటారు వాహనాల సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం. సెప్టెంబరు 1 నుంచి నిబంధనలు ఉల్లంఘిస్తే జేబులు గుళ్లవడం తథ్యం.మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా. రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఎవరైనా…