
గూగుల్ పే యాప్ ఇక ఆగి పోనుందా…
ఈ ఏడాది మార్చి 20 న ఆర్బీఐ విడుదల చేసిన అఫీషియల్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ లిస్ట్ లో గూగుల్ పే పేరే లేదట. 🔴గూగుల్ పే: గూగుల్ తేజ్.. పేరు మారి ఇప్పుడు గూగుల్ పే అయింది. అయితే.. ఈ పేమెంట్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కేవలం మొబైల్ నెంబర్ తెలిస్తే చాలు.. ఎదుటి వ్యక్తికి డబ్బులు పంపించవచ్చు. ఆ వ్యక్తి మొబైల్ నెంబర్ కు లింక్ అయిన అకౌంట్ లో…