హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడగింపు
Teluguwonders: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడగించింది. సెప్టెంబరు 18 వరకు పొడిగిస్తున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. వాస్తవానికి దరఖాస్తు గడువు సెప్టెంబరు 4తో ముగియాలి.. కానీ మరో రెండువారాల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, బీసీ అభ్యర్థులు రూ.800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400…