
వేరే హీరో అయితే ‘గే’ పాత్రలో నటిస్తాడా..?
Teluguwonders: నాని కి ఈ మధ్య వరుసగా ఫ్లాపులు వచ్చి పడుతున్నాయి. అన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న జెర్సీ కూడా విమర్శకుల ప్రశంసలైతే దక్కాయి గాని కమర్షియల్ గా సక్సస్ ని అందుకోలేకపోయింది. దాంతో నాని కాస్త డిసప్పాయింట్ మెంట్ లో ఉండి చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. నిన్న రిలీజైన నాని గ్యాంగ్ లీడర్ వీకెండ్ మొత్తాన్ని బాగానే పట్టేసింది. పోటీ ఏదీ లేకపోవడం బాలీవుడ్ లో వచ్చిన డ్రీం గర్ల్ – సెక్షన్ 375లకు…