
కాశ్మీర్ కి కొత్త గవర్నర్ గా.. ఆ ips
Teluguwonders: 1975 బ్యాచ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ను జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకానికి రంగం సిద్ధమయినట్లు వార్తలొస్తున్నాయి. కశ్మీర్‌కు కేంద్రం తరపున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఇక ప్రస్తుతం రెండు రాష్ట్రాల వ్యవహారాలను సత్యపాల్ మాలిక్ చూస్తున్న విషయం తెలిసిందే. అటు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పరిస్థితులను అదుపులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్…