
NTPCలో ఉద్యోగాలు
Teluguwonders: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్‌లో షిఫ్ట్ ఆపరేషన్ కోసం 203 ఖాళీలను ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 50వేలు వరకు జీతం ఉంటుంది. విభాగాల వారిగా ఖాళీలు: ఎలక్ట్రికల – 75, మెకానికల్…