
న్యూ లుక్‌లో లేడీ కమెడియన్
Teluguwonders: తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు సాధించిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. రన్ రాజా రన్, రాజు గారి గది, సరైనోడు.. లాంటి సినిమాల్లో ఆమె కామెడీని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. బొద్దయిన ఆమె రూపం.. ఫన్నీగా అనిపించే హావభావాలు.. తమిళ యాసతో సాగే ఆమె డైలాగ్ డెలివరీ.. బాగా కామెడీ జనరేట్ చేస్తుంటాయి. ఐతే ఇప్పుడామె తన అవతారం మార్చేసుకుంది. ఉన్నట్లుండి సన్నబడిపోయింది. గుర్తుపట్టలేని అవతారంలోకి మారిన…