Lavanya Tripathi comments

కెరీర్ మరింత దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన లావణ్య త్రిపాఠి ..

Teluguwonders: తన సినిమాలేవో తాను చేసుకోక అనవసరంగా రాజకీయాల్లో వేలు పెట్టాలనుకున్నారు. సినీ నటి లావణ్య త్రిపాఠి.. . కులం గురించి ప్రస్తావిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎందుకొచ్చిన గొడవ అని భావించి వెంటనే ట్వీట్‌ను తొలగించారు.ఈ లోపు జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది .కులమతాల గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వాటి గురించి అందరూ మాట్లాడతారు. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అది…

Read More