
తన అభిమానిని మెచ్చుకొన్న లారెన్స్..
అభిమానులు తమ తమ నటులను మెచ్చుకోవడం ఇప్పటివరకు చూశాం నటులు తమ తమ అభిమానుల గొప్పదనాన్ని గుర్తించడమే కాదు, ప్రశంసిస్తున్నారు కూడా. మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకతను చనిపోతే జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ,అలాగే అల్లుఅర్జున్ ఆఫీస్ బాయ్ పెళ్లికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం కూడా మనకు తెలిసిందే.ఇలా అభిమానుల మంచి చెడులను కూడా వీరు గమనిస్తున్నారు . అలాగే లారెన్స్ కూడా వ్యక్తిగతంగా…