Lord Hanuman tried to roam the fingers of Sri Rama ..

కేరళ లోని ఈ ప్రదేశం లో..హనుమంతుడు శ్రీ రాముని వేళ్లను పెకలించడానికి ప్రయత్నించాడు..

మన దేశంలో సుబ్రహ్మణ్య ఆలయాలు చాలా దర్శనమిస్తాయి. వాటిలో స్థల పురాణం ఉన్నవి పెక్కుగా ఉన్నాయి. ఇలా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పరలస్సరి సుబ్రహ్మణ్య ఆలయం ఒకటి....