
20 రోజుల్లో 200 కోట్ల దిశగా “మహర్షి” …
మహేష్‌బాబు, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ పతాకాలపై దిల్‌రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మహర్షి’. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మహేష్ గత కలెక్షన్ల రికార్డులను క్రాస్ చేసింది. 🔹తాజాగా ఈ చిత్రం 20 రోజుల్లో రూ.175 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. 👉ఇంతటి…