
ప్రపంచ రికార్డు సాధించిన మలింగ
Teluguwonders: 4 బంతుల్లో 4 వికెట్లు…తీసి మలింగ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు .. మూడో బంతికి మన్రోను ఔట్ చేసిన మలింగ.. నాలుగో బంతికి రూథర్‌ఫర్డ్, ఐదో బాల్కి గ్రాండ్ హోమ్, ఆరో బంతికి టేలర్‌ను ఔట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు. 💥4 బంతులు.. 4 వికెట్లు: 4 బంతుల్లో 4 వికెట్లు…తో మలింగ ప్రపంచ రికార్డ్…