
టీ20కి మిథాలీ గుడ్‌బై
Teluguwonders: లేడీ సచిన్‌గా గుర్తింపు తెచ్చుకుని అభిమానులతో ప్రశంసలు అందుకుంటున్న మిథాలీ రాజ్ సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న విషయం తెల్సిందే. చిన్న వయసులోనే క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చిన మిథాలీ రాజ్ దాదాపుగా రెండు దశాబ్దాలుగా తన బ్యాట్‌తో లేడీ టీం ఇండియా జట్టుకు విజయాలను అందించింది. వన్డేలు మరియు టీ20ల్లో అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ఆడి ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న మిథాలీ రాజ్ టీ20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసింది. రాబోయే మహిళ వన్డే…