
నాగార్జున ఇక్కడ ఫ్లాపైనా అక్కడ హిట్టయ్యాడు…!
Teluguwonders: అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు2 సినిమా గత శుక్రవారం విడుదలైంది. సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చినా యావరేజ్ టాక్ రావటంతో రెండో రోజు నుండే కలెక్షన్లు తగ్గాయి. 18 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మన్మథుడు2 నాలుగు రోజుల్లో 9 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం ఇంకో 10 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాలి. కానీ ప్రస్తుతం థియేటర్లలో మన్మథుడు2 పరిస్థితి…