
‘సాహో’ బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటున్న నాని
Teluguwonders: ప్రస్తుతం అందరి చూపు ‘సాహో’ పైనే ఉంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 👉ఈ సందర్భం గా: రెబల్ స్టార్ ప్రభాస్‌కు నేచురల్ స్టార్ నాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సాహో’ అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకున్నారు. తన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్‌ను వదిలారు. 🔴‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత : బాహుబలి తరవాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో…