
అసభ్యకర మాటలతో ఇలియానా ని ఇబ్బంది పెట్టిన నెటిజన్ : గట్టిగా సమాధానం ఇచ్చిన నడుం సుందరి
Teluguwonders: సెలబ్రిటీలు సరదాగా అభిమానులతో చాట్ చేయాలని అనుకుంటుంటే దానిని మిస్యూస్ చేసుకుంటున్నారు కొంతమంది నెటిజెన్స్ .సెలబ్రిటీలు రోజూ అభిమానులతో సమయం గడపడం కుదరని పని. అందుకే వారితో కనీసం సోషల్ మీడియా ద్వారానైనా టచ్‌లో ఉండాలని అనుకుంటారు. సమయం కుదిరినప్పుడల్లా వారి కోసం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానైనా, ట్విటర్‌లోనైనా చాట్ సెషన్ ఏర్పాటుచేస్తుంటారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ వారిని ఆగ్రహానికి గురిచేస్తుంటారు కొందరు నెటిజన్లు. 👉గతంలో నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఇలాంటి…