
ఇక పైసెల్పీ దిగితే జరిమానా : కొత్త రూల్
‘సెల్ఫీ దిగితే జరిమానానా అని ఆశ్చర్యపోకండి..అది ఇక్కడకాదులేండి.చెన్నైలో..అది కూడా రైల్వే స్టేషన్లలో మాత్రమే. ‘అవును చెన్నై, రైల్వే స్టేషన్లలో ‘సెల్పీ’ తీసుకునేవాళ్ల నుంచి రూ. 2 వేల జరిమానా వసూలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 🔴ఎందుకంటే : ప్రస్తుతం ‘సెల్పీ’ సంస్కృతి వేగంగా వ్యాపిస్తోందని, ఇది ఒక రకమైన మనో వ్యాధి అని వైద్యులు చెబుతున్నట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు రైల్వే బ్రిడ్జిలపై రైలులో వెళ్తున్నప్పుడు మెట్లలో నిలబడి “సెల్ఫీ తీసుకుంటున్నారని, దీంతో…