
వరుణ్ తేజ్ కి ఛాలెంజ్ విసిరిన నితిన్
Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘వాల్మీకి’ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతోచిత్ర ప్రచార కార్యక్రమాలపై యూనిట్ దృష్టి పెట్టింది.తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’…