
ఆ హీరోయిన్ పొగరు దిగిపోయింది…
ఒకే ఒక్క టీజర్ తో కుర్రకారు హృదయాలను పేల్చి పారేసింది.దాంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె అందరికీ ఓ కలల రాణి అయిపోయింది . ఆమె ఎవరో అర్థమైంది కదూ !!ఆమె ప్రియ ప్రకాష్ వారియర్.ఓ మలయాళ సినిమాకి తెలుగు వెర్షన్ అయిన “లవర్స్ డే “అనే సినిమాతో ఆ మధ్యన మన ముందుకు వచ్చింది. ఆ సినిమా కంటే ముందే రిలీజ్ అయిన టీజర్ లో తనని చూసిన ప్రేక్షకులు ఇండస్ట్రీ వారంతా కూడా ఇండస్ట్రీలో…