Puri Jagannadh is going to make a film with Vijay Deverakonda:

విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్న పూరి జగన్నాధ్: ఆ పాత్ర లో విజయ్

Teluguwonders: పూరి జగన్నాధ్ బిజినెస్‌మేన్ మూవీ తర్వాత మహేష్ బాబుతో ‘జన గణ మన’ అనే సినిమా చేయాలనుకున్నారు. కారణాలేమైనా మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అదే కథను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అదే నిజమైతే తెలుగులో త్వరలో మరో సంచలన సినిమా రాబోతోంది. 💥రౌడీ స్టార్ తో క్రేజీ ప్రాజెక్ట్:  టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ స్టార్…

Read More