
లక్షన్నర..ఏళ్ళ తర్వాత ఆ ప్రాణి మళ్ళీ కనిపించింది..!!
ఎప్పుడో కనుమరుగయిపోయిన జీవులు,వస్తువులు మళ్ళీ కనిపిస్తే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది. పరిశోధకులకయితే ఇలాంటి విషయాలు పండుగే. 👉విషయం లోకి వెళ్తే 𒐚చాలా కాలం తర్వాత ఒక ప్రాణి మళ్ళీ కనపడింది .అది కూడా వందేళ్లు కాదు.. వెయ్యి ఏళ్లు కాదు. లక్షన్నరేళ్లు. ఊహకు అందనంత కాలం. అప్పట్లో ఈ భూమి మీద ఎగిరిన పక్షి.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మనిషి కంట్లో పడటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతరించిపోయిందనుకున్న సదరు పక్షి ఇప్పుడెలా మళ్లీ వచ్చిందన్నది…