
కథ, స్ర్కీన్‌ప్లే నచ్చి వెంటనే ఓకే చేశా: రాజశేఖర్
Teluguwonders: రాజశేఖర్ కథానాయకుడిగా క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. అక్టోబర్‌లో సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆల్రెడీ స్ర్కిప్ట్ వర్క్ పూర్తయింది. తమిళ దర్శకుడు, ప్రముఖ మాటల రచయిత జాన్ మహేంద్రన్ స్ర్కిప్ట్ వర్క్ చేసిన టీమ్‌కి నేతృత్వం వహించారు. రాజశేఖర్, జీవిత దంపతులను కలిసిన దర్శకుడు, నిర్మాత, జాన్ మహేంద్రన్, సినిమా తెలుగు…