దసరాకి రానున్న రాజుగారిగది…భయపెడుతున్న ఫస్ట్ లుక్

Teluguwonders: హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన రాజుగారి గది సిరీస్ లోని మొదటి రెండు సినిమాలు హిట్ కొట్టాయి. దీంతో ఈ సిరీస్ లో మూడో సినిమాకు ఓంకార్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రాజుగారి గది3 సినిమాలో లీడ్ రోల్ మొదట తమన్నా అనుకుని పూజా కార్యక్రమాలు కూడా చేసేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ ఆమె సడెన్ గా తప్పుకుని షాకిచ్చింది. ఆ తర్వాత తమన్నా స్థానంలో తాప్సి అన్నారు, కాజల్ అన్నారు. హీరోయిన్…

Read More