రామ్ పాత్రలో రణబీర్ కపూర్ ?

Teluguwonders: అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ టైంలో అప్పటి సినిమాల కథలను బాలీవుడ్ వాళ్ళు ఏరి కోరి మరి తీసుకున్నేవాళ్ళు. మళ్లీ అప్పటి తరువాత ఈ మధ్యే బాలీవుడ్ నిర్మాతల చూపు తెలుగు సినిమాల కథల పై పడింది. ఈ మధ్య ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి అక్కడి నిర్మాణ సంస్థలు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో వాటిలో ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ ఎవడు సినిమాల రైట్స్…

Read More