
సాహో కలెక్షన్స్
Teluguwonders: ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా ఆగస్టు నెల 30 వ తేదీన విడుదలైంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో భారీ అంచనాలతో ఏ సినిమా కూడా విడుదల కాలేదు. దాదాపు 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించారు. కానీ సాహో సినిమా రిలీజైన రోజే ప్రేక్షకుల నుండి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పడటంతో…