
మనకు నచ్చలే..వారికీ బాగా నచ్చింది
Teluguwonders: బాహుబలి తర్వాత అంత భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సాహో. తెలుగు, తమిళ్ , హిందీ , మలయాళం ఇలా అన్ని భాషల్లో విడుదలైన ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ వచ్చింది. అభిమానులు , విమర్శకులు ఇలా అంత సినిమా ప్లాప్ అని తేల్చేసారు. తెలుగు , తమిళ్ , మలయాళం లో చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు భారీ నష్టాలూ బారినపడితే..హిందీ…