
సంపూర్ణేష్ బాబు కి పోటీగా రానున్న మరో హీరో …
Teluguwonders: గతం లో సినిమాల్లో కి రావాలంటే చాలా అర్హతలు ఉండాలి..కానీ ఇప్పుడు డబ్బు ఒకటి ఉంటే చాలు..ప్రతీ ఒక్కరూ.. హీరోనే.. 👉ప్రస్తుతం సినిమాల్లో హీరోలు కావడానికి అందం, ఆహార్యం ఉండాల్సిన పనిలేదు. డబ్బులుంటే చాలు. ఇలాంటి హీరోలు మన తెలుగులోనూ ఎంత మంది రాలేదు. ఇది కూడా ఆ బాపతే. 🔴శరవణ స్టోర్స్ యజమాని…: ఈ మధ్య కాలంలో టీవీలో శరవణ స్టోర్స్ యాడ్స్ బాగా వస్తున్నాయి. చాలా మంది చూసే ఉంటారు. అందమైన మోడళ్ల మధ్య…