అన్యాయంగా ఒక క్రికెటర్ ని చంపేసిన social media…

సోషల్ మీడియాలో ఈ మధ్య మంచి వార్తల కంటే చెడు వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక సెలబ్రెటీల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బతికి ఉన్న వారిని నిర్థాక్షిణ్యంగా చనిపోయారని టాం టాం చేస్తూ వాళ్ల గుండె గుభేల్ మనిపించిన సంఘటనలు ఎన్నోఉన్నాయి. 👉 ఎంతో మంది సిని, రాజకీయ, క్రీడా కారులు చనిపోయారని..రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలని ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి. దీనిపై వారు స్పందించిన బాబో మేం బాగానే ఉన్నాం…

Read More