పడిపోయిన సూర్య రేంజ్ ..!!!

సూర్య హీరో గా సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం ” ఎన్ జి కె” తెలుగు వెర్షన్.తెలుగు లో “7జి బృoదవన కాలనీ ” , ‘ ఆడవారి మాటలకు అర్దాలే వేరులే ‘ చిత్రాలను రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీ రాఘవ డైరెక్ట్ చేయడం, సూర్య నటించడం తో. ” ఎ న్ జి కె ” తెలుగు హక్కులు డిమాండు కు ఏర్పడింది.చివరికి వాటిని రాధ మోహన్ సొంతం చేసుకున్నారు. ఈ…

Read More