తమిళ బిగ్ బాస్ లో హాస్యనటి ఆత్మహత్యాయత్నం!

Teluguwonders: ఇండియాలో బిగ్ బాస్ షోకు ఆదరణ ఎక్కువగా ఉంది. మొదట్లో బాలీవుడ్ లో మాత్రమే ఈ షో నిర్వహించగా ఇప్పుడు తెలుగు, తమిళ్ లో కూడా రన్ అవుతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్లో ఉన్నాయి. అయితే ఈ హౌస్ లో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు విస్తుగొలుపుతూంటాయి. ఇప్పుడు అలాంటి గొడవ ఒకటి తమిళ బిగ్ బాస్ హౌస్ లో జరిగి సంచలనంగా మారింది. కమల్ హాసన్…

Read More