శత్రుదుర్బేధ్యమైన ప్రత్యేకతలు దాని సొంతం

Teluguwonders: ప్ర‌పంచ దేశాల‌కు భ‌ద్ర‌త అంటే ఏమిటో చెప్పేది అమెరికా అందుకే తన భ‌ద్ర‌త‌ విషయంలో అమెరికా ఎప్పుడూ జాగ్రత్త వహిస్తుంటుంది.ఈ విషయం లో అమెరికాకు ఏ దేశం కూడా పేరు పెట్ట‌లేదు. 🔴కట్టు దిట్టమైన భద్రత వలయం : అమెరికా అధ్యక్షుడికి భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం నుంచి పయనించే వాహనం వరకు ప్రతి విషయంలో నిఘా ఉంటుంది. అధికారులు అత్యంత కట్టుదిట్టుమైన చర్యలు తీసుకుంటారు. 🔴ప్రపంచదేశాలకు పెద్దన్న అమెరికా : ప్రపంచ…

Read More