"Vijayashanti" in sarileru nekevvaru movie

సరిలేరు నీకెవ్వరు లో ” విజయశాంతి “

Teluguwonders: సుమారు 14 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల బాట పట్టిన విజయ్ శాంతి తిరిగి యూటర్న్ తీసుకుని మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ స్పాట్ కు ఈ మధ్యనే మేకప్ తో వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో విజయ్ శాంతి లుక్ చాల డిఫరెంట్ గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ప్రముఖ లా కాలేజీలో విజయశాంతి పై దర్శకుడు అనీల్ రావిపూడి…

Read More