
బిగ్ బాస్ లో వరుణ్ ని ఎలిమినేట్ చేసిన వితిక -వీరి గొడవ ఎందాక వెళ్తుందో
Teluguwonders: వితికా షెరు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టైటిల్ ఫేవరేట్‌గా ఉన్న వితికా మిగిలిన కంటెస్టెంట్స్‌కు గట్టిపోటీనే ఇస్తుంది. భర్తతో కలిసి గేమ్ ఆడుతుంది.బిగ్ బాస్ సీజన్ 3లో భర్త వరుణ్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చిన వితికా షెరు టైటిల్ ఫేవరేట్‌గా సేఫ్ గేమ్ ఆడుతోంది. 👉ఏడో వారంలోనూ భర్తతో కలిసి ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, గొడవపడుతూ హాట్ టాపిక్ అవుతోంది. 💚వితికా షేరు : బిగ్ బాస్ షోతో క్రేజ్ సంపాదించిన వితికా…..