YSR wedding gift in AP

ఏపీలో వైఎస్ఆర్ పెళ్లి కానుక.. ఏ కులం వారికి ఎంత నగదు అంటే..

Teluguwonders: వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఏపీ ప్రభుత్వం మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. వైఎస్ఆర్ పెళ్లికానుక, వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పథకంతో పాటు ఆటోవాలాలు, ట్యాక్సీడ్రైవర్ల కోసం మరో పథకాన్ని తీసుకొచ్చింది. సొంతంగా ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు ఉన్నవారికి ఏటా రూ.10వేల సాయం అందిస్తారు. భార్య – భర్త ఒక యూనిట్‌గా లెక్కిస్తారు. మేజర్ అయిన కూతురు లేదా కొడుక్కి కూడా సొంత ఆటో లేదా ట్యాక్సీ ఉంటే వారికి కూడా ఏటా రూ.10వేలు…

Read More