ఇలా చేస్తే మీ శరీరంలో రక్తం..శాతం టక్కున పెరుగుతుంది…

Spread the love

అనీమియా అంటే రక్తహీనత. ఈ రక్తహీనత అనే సమస్య చాలా మంది లోనే ఉంది .ప్రత్యేకించి గర్భిణీలలో అయితే వాళ్ళ శరీరంలో రక్తశాతం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్లు వాపోతున్నారు. చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. కానీ 👉ఇంట్లో ఉన్న వస్తువులతోనేఅనీమియాను అధిగమించడం చాలా ఈజీ అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు రక్తం అమాంతం పెరగడానికి చాలా సుళువైన మార్గాలు కూడా చెబుతున్నారు. మరి అవేంటో వినేద్దాం..

👉ఒక ఆపిల్, ఒక టమోటా కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగాలి.

👉అలాగే బెల్లంను టీ, కాఫీలలో కలుపుకుని తాగాలి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి.

👉అంజీర పండు కూడా బాగా ఉపయోపడుతుంది. అంజీరలో ఐరన్, మినరల్స్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది.

👉ఖర్జూరా పండు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. డైలీ డైట్లో ఖర్జూరా పండును యాడ్ చేసుకోవాలి.

👉అరటిపండులో ఐరన్, మెగ్నీషియం ఉంటాయి.

👉బీట్రూట్ ముక్కలుగా చేసుకుని జ్యూస్ చేసుకుని తాగాలి.

👉పాలకూర, కొత్తిమీర రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఇలా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త శాతాన్ని పెంచుకోవచ్చు.

ముఖ్యంగా గర్భిణీలు ఇలా చేయడం వల్ల వారికి వారి కడుపులోని శిశువుకి చాలా మంచిది *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *