సంతానలేమి తో బాధ పడుతున్నారా అయితే..మన పెరట్లో కాసే ఈ పండు ను తినండి..

Spread the love

ఏమి చేసినా, ఎన్ని గుళ్లు చుట్టూ తిరిగిన కొంత మందికి సంతానం కలుగదు.ఈ సంతానలేమి సమస్యతో చాలామంది దంపతులు బాధ పడుతున్నారు . శరీరంలో కొన్నిరకాల న్యూటీన్లు లోపించడం వల్ల సంతానలేమి సమస్య వస్తుందని అనేక పరిశోధన ద్వారా వెల్లడైంది . కానీ జామకాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా సంతానం కలగడానికి ఆస్కారం ఉందని పరిశోధకులు చెప్తున్నారు .

👉జామకాయలు తినడం వల్ల ప్రయోజనాలు:

జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . ఈ పండ్లు తినడం వల్ల మధుమేహ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు . » ఇవి శరీరంలో సోడియం , పొటాషియం స్థాయిలను సమతుల్యంగా ఉంచుతాయి . అధికరక్తపోటుతో , ఆదోళపడేవారు జామ పండ్లు తింటే మంచిదని చెప్తున్నాయి కొన్ని పరిశోధనలు .జామలో విటమిన్ ‘ సి ‘ , లైకోపిన్ , యాంటీ ఆక్సిడెంట్లు , మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి . ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి . జామలో 80 శాతం నీరు ఉంటుంది . కాబట్టి ఇది శరీరాన్ని డీ హైడ్రేట్ చేయకుండా కాపాడుతుంది .ఈ పండులో ఫోలేట్ , ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి . ఇవి సంతానోత్పత్తికి సహాయపడతాయి . వీటిలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది . దీంట్లో ఉండే లైకోపిన్ , క్వార్ సెటిన్ , విటమిన్ ‘ సి ‘ , పాలీఫినాల్స్ శరీరంలోకి ఫ్రీ రాడికల్స్ ను విడుదల చేస్తాయి . ముఖ్యంగా ఇవి క్యాన్సర్ కణాలను తొలగించడానికి ఉపయోగపడతాయి . . ఎందుకంటే వీటిలో న్యూట్రాన్లు పుష్కలంగా ఉంటాయి .

👉 ముఖ్యంగాగర్భిణులకు జామ చాలా మంచిది : జామపండ్లు తినడం వల్ల శిశువుకు అవసరమైన పోషకాలు అందుతాయి . ఇందులో ఉండే ఫోలిక్ ఆమ్లం , విటమిన్ ‘ బి ‘ శిశువు ఎదుగుదలకు సహాయపడతాయి . కాబట్టి వీటిని తరచుగా తీసుకోడం ద్వారా సంతాన అవకాశాలు మెండుగా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *