బ్రిస్టల్ : పాకిస్తాన్ ఓప్నేర్ ఇమామ్ ఉల్ హాక్ సరికొత్త రికార్డు ను సృష్టించాడు. 36 ఏళ్ళ క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డు ను బ్రేక్ చేసాడు. ఇమామ్ ఉల్ రికార్డు ను బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ లో పిన్నా వయసులో 150 కి పైగా వన్డే పరుగులు రికార్డు ను ఇమామ్ పేరిట లికించుకున్నాడు.
తాజాగా ఇంగ్లాంగ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఇమామ్ ఉల్ 151 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇమామ్ ఉల్ వయసు 23 ఏళ్ళు. ఈ ఫీట్ సాధించిన క్రీడాకారుని గా ఇమామ్ ఉల్ గుర్తింపు పొందాడు.
అంతక ముందు 1983 ప్రపంచ కప్ భాగంగా జింబాబె తో జరిగిన పోరు లో కపిల్ దేవ్ 175 పరుగులు అజేయం గా గెలిచాడు. అప్పటికి అయన వయసు 24 ఏళ్ళు. మూడో వన్డే లో ఇమామ్ 131 బంతుల్లో 16 బౌండరీలు , 1 సిక్సర్ సాయం తో 151 పరుగులు నమోదు చేసాడు. భారీ లక్ష్యాన్ని మరో 31 బంతులు మిగలగానే ఛేదించింది.