నది వడ్డున 3000 ఆధార్ కార్డులు … !!!

Spread the love

దాదాపు 3000 ఆధార్ కార్డుల ను కొందరు ఓ నది ఒడ్డున పడవేసి వెళ్లిన ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది. తిరుప్పూరు జిల్లా తిరుతురిపుండి లో ని ముల్లియారు నది వద్ద కుప్పలు గా పడవేసి ఉన్నా ఆధార్ కార్డు లు కనపడ్డాయి.

ఆ ప్రాతంలో ఆడుకుంటున్న చిన్నారులు కు కొన్ని సంచులు కనబడగా వాటిని తీసి చూసారు. వాటినన్నిoటి లో ఆధార్ కార్డు లు అని గుర్తుయించారు. ఈ విషయం పై సమాచారం అందుకున్న రెవిన్యూ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి కి వచ్చి ఆధార్ కార్డు లను స్వాధీనం చేసుకున్నారు. కార్డు లు అన్ని ఆ ప్రాంతం కి దగ్గర లో ఉన్నా కట్టిమేడు , వడపతి, అతిరంగం గ్రామాలకి చెందిన ప్రజలవి అని తెలుస్తుంది.

ఆ ఆధార్ కార్డు లు అన్ని పాడైపోయాయి అని ఎవరివో గుర్తు కూడా తెలియనంతగా గా ఉన్నాయని పోలీస్ లు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *