ఆంద్రప్రదేశ్ లో వైఎ స్ ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనే భావన ప్రజలు లో కి బలం గా తీసుకొని వెళ్లే ప్రయతనం చేస్తున్నారు ఆ పార్టీ వారు. ఆ పార్టీ కీ అనుగుణంగా గా ఉండే కొందరు జర్నలిస్ట్ లు అదే పనిగా కాంగ్రెస్ కూడా జగన్ మద్దతు కోసం చూస్తుందని అభిప్రాయం కలిగించేలా చేస్తున్నారు. తాజాగా ఒక జర్నలిస్ట్ జగన్ కాంగ్రెస్ కు ఆరు షరతులు పెట్టారు అని చెప్పుకొచ్చారు.విటికి ఒకే అంటే ఫలితాలు తర్వాత మాటపడుకుందాoము అన్నారట.
◆ ఆరు షరతులు :
● మొదటి షరతు : మద్దతు సంబంధించిన మాటలు అవి ఐన ఫలితాలు తరవాత మాటలాడలి.
● రెండవ షరతు : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇస్తామని రాత పూర్వక హామీ ఇవ్వాలి.
● మూడో షరతు: మైనార్టీల కోసం తాము బీజేపీ తో కలవాపోయిన డాన్ని బలహీనతగా తీసుకోకూడదు.
● నాల్గవ షరతు: ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ లో జగన్ ని విమర్శించే వారిని తప్పించాలి.
● ఐదవ షరతు : వైఎస్సార్ మద్దతు కావాలి అంటే చంద్రబాబు నాయుడు ని పూర్తిగా దూరం గా పెట్టాలి.
● ఆరవ షరతు: వైస్సార్ సపోర్టు కావాలి అంటే సోనియాగాంధీ స్వయంగా గా వైకాపా అధ్యక్షురా లు విజయమ్మ కు ఫోన్ చేసి అభ్యర్థిo చాలి.
మరి విటి అన్నీటికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంటాదో లేదో చూడాలి…