ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అందులో పీపుల్స్ పల్స్ సర్వే ఈ విధంగా ఉంది.
పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఏపీలోని ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి, జనసేనకు ఈ విధంగా అసెంబ్లీ సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
టిడిపి : 59
వైసిపి : 112
జనసేన : 4
పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఏపీలోని ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి, జనసేనకు ఈ విధంగా పార్లమెంట్ సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
టిడిపి : 4-6
వైసిపి : 18-21
జనసేన : 0-1
పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ టిడిపి, వైసిపి, జనసేన గెలుచుకునే అసెంబ్లీ స్థానాలని జిల్లాల వారీగా ప్రకటించింది.
శ్రీకాకుళం టిడిపి-5 వైసిపి-5 జనసేన-0
విజయనగరం టిడిపి-3 వైసిపి-6 జనసేన-0
విశాఖపట్నం టిడిపి-7 వైసిపి-7 జనసేన-1
ఈస్ట్ గోదావరి టిడిపి-7 వైసిపి-11 జనసేన-1
వెస్ట్ గోదావరి టిడిపి-6 వైసిపి-7 జనసేన-2
కృష్ణ టిడిపి-5 వైసిపి-11 జనసేన-0
గుంటూరు టిడిపి-8 వైసిపి-9 జనసేన-0
ప్రకాశం టిడిపి-3 వైసిపి-9 జనసేన-0
నెల్లూరు టిడిపి-2 వైసిపి-8 జనసేన-0
చిత్తూరు టిడిపి-4 వైసిపి-10 జనసేన-0
కడప టిడిపి-0 వైసిపి-10 జనసేన-0
అనంతపూర్ టిడిపి-7 వైసిపి-7 జనసేన-0
కర్నూలు టిడిపి-2 వైసిపి-12 జనసేన-0