నమ్మ లేని వార్త :ఇక గ్రుడ్లు చెట్లకు కాస్తాయ్…

Spread the love

చెట్లకు డబ్బులుని కాయించలేం గాని (కోడి ) గుడ్లు ని కాయించడం ఈజీ అంటున్నారు ఆ శాస్త్రవేత్తలు.వినడానికి విచిత్రం గా ఉన్నా ఇది నిజం అంటున్నారు వాళ్ళు. అంతేకాదు చెట్లకు వంకాయ లు కాయించినంత ఈజీగా కోడిగుడ్లను కూడా కాయించేస్తున్నారు . ఆల్రెడీ అమెరికాలో ఈ గుడ్ల ను అమ్మేస్తున్నారు కూడా.

👉 కోడి గుడ్డు పై భిన్న అభిప్రాయాలు: కోడి గుడ్డుశాఖాహారమా? మాంసాహారమా? ..అని అలోచించి గుడ్డు ని తినని వారికీ ఇప్పుడు కొత్తగా శాఖాహార గుడ్డు రాబోతోంది.

👉కోడి గ్రుడ్ల విశేషత : గుడ్డుల్లో ఉండే ఎగ్ వైట్ (తెల్లసొన) లో ప్రొటీన్లు ఎక్కువ శాతంలో ఉంటాయని న్యూట్రీషియన్లు చెబుతుంటారు. రోజుకు ఒక్క గుడ్డు తింటే చాలా సమస్యల నుంచి బైట పడవచ్చని వైద్యలు సూచిస్తుంటారు. ఎగ్ వైట్ అంటే గుడ్డులోని తెల్లసొనను అత్యధిక ప్రోటీన్ కలిగినదని సైంటిస్టులు ఏనాడు గుర్తించారు.

👉♦ఇవి చెట్లకు కాసే గ్రుడ్లు : అవును ఈ గుడ్లు కోళ్లు పెట్టవు. చెట్టకు కాస్తయట. (కోడి పెట్టే గుడ్డు కాబట్టి కోడి గుడ్డు అంటాం..మరి చెట్టుకు కాసే గుడ్డు చెడ్డు గుడ్డు అనాలన్నమాట) చిత్రంగా ఉంది కదూ.
♦వీటి తయారీ :వీటిని పెసరపప్పులో ఉన్న ప్రోటీన్‌తో రూపొందించినట్లు సదరులిక్విడ్ ఎగ్ ఉత్పత్తుల కంపెనీ తెలిపింది.
మరో విషయం ఏంటంటే నాన్ ఎగ్ రంగంలో ఉన్న ఒక పెద్ద కంపెనీ 2018లో లిక్విడ్ ఎగ్ ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిని పెసరపప్పులో ఉన్న ప్రోటీన్‌తో రూపొందించినట్లు సదరు కంపెనీ తెలిపింది. ఈ ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ ఎగ్ ఉత్పత్తులు అమెరికాలో అత్యధికంగా విక్రయమవుతున్నట్లు సదరు కంపెనీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *