ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
వైసీపీ ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలివే..
– అనంతపురం లోక్‌సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం
– మైదకూరు తొలి రౌండ్లో వైసీపీ 1192 ఓట్ల ఆధిక్యం
– విజయనగరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి 255 ఓట్లు లీడ్
– అమలాపురం పార్లమెంట్లో వైసీపీ 851 ఓట్ల ఆధిక్యం
– అనకాపల్లిలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ ఆధిక్యం
– గుంటూరు పశ్చిమలో వైసీపీ ఆధిక్యం
– నెల్లూరు పార్లమెంట్లో వైసీపీ 2435 ఆధిక్యం
– తిరుపతి పార్లమెంటులో వైసీపీ 2621 ఆధిక్యం
– ప. గో ఉంగుటూరులో మొదటి రౌండ్లో వైసీపీ అభ్యర్థి పుప్పాల వాసు 1500 ఓట్ల ఆధిక్యం
– కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ మొదటి రౌండ్ వైసీపీ అభ్యర్థి సుధాకర్ 590 ఓట్ల ఆధిక్యత
– శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీ 1697 ఆధిక్యం
ముందంజలో ఉన్న టీడీపీ అభ్యర్థులు వీరే…
– మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యం
– కడప జిల్లా బద్వేలు తొలి రౌండ్లో టీడీపీ 246 ఓట్ల ఆధిక్యం
– పెద్దాపురంలో టీడీపీ 249 ఓట్లు లీడ్
– ఆళ్ళగడ్డలో టీడీపీ అభ్యర్థి ముందంజ
– పాణ్యం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ ముందంజ