ప్లాష్… ప్లాష్…. జాబ్స్: గ్రామ వాలంటీర్ నమోదు http://ysrvillagesevak.com/

Spread the love

గౌరవనీయ ముఖ్య‌మంత్రి శ్రీ‌ వైయస్ జగన్ గారు ఇచ్చిన పిలుపు మేర‌కు గ్రామ వాలంటీర్ల ద్వారా ఎపి ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే క్ర‌మంలో… వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మరియు శ్రేయోభిలాషులను గ్రామ వాలంటీర్లుగా రిజిస్టర్ చేసేందుకు దయచేసి ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవ‌ల‌సిందిగా కోరుతున్నాము.క్రింది లింక్ మీద క్లిక్ చేసి జాబ్ అప్లికేషన్ కంప్లీట్ చేయండి.http://ysrvillagesevak.com/