దర్శకుడు రాజమౌళి కి కరోనా పాజిటివ్
కరోనా పాజిటివ్ పై స్పందించిన రాజమౌళి
నా కుటుంబ సభ్యులకు మరియు నాకు కొద్ది రోజుల క్రితం కొంచెం జ్వరం వచ్చింది
ఇది స్వయంగా తగ్గింది.
అయితే మేము కోవిద్ టెస్ట్ చేయించుకుంటే తేలికపాటి COVID పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
వైద్యులు సూచించిన విధంగా ఇంటిలో నిర్బంధం లో వున్నాము.