చౌక వస్తుంది కదా అని చూసుకోకుండా డూప్లికేట్ శానిటైజర్ లు కొనుక్కుని వాడితే ఈ ఫోటోలో ఉన్న పరిస్థితి రావచ్చు దయచేసి జాగ్రత్త తీసుకోండి పిల్లలతో మరీ జాగ్రత్తగా ఉండండి 🙏🙏🙏🙏🙏 ఈ శానిటైజర్ల ప్రభావానికి గురైతే జలుపు, వికారం, వాంతులు, తలనొప్పి, చూపు కోల్పోవడం, వణుకు ఏర్పడతాయని, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని సూచించారు. మిథనాల్ కలిసిన శానిటైజర్లను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే అప్రమత్తం కావాలని, సురక్షితమైన శానిటైజర్లను మాత్రమే వాడాలని తెలిపారు. మన దేశంలో కూడా నకిలీ శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీలైనంతవరకు మంచి సంస్థకు చెందిన హ్యాండ్ శానిటైజర్లను వాడటమే ఉత్తమం. ఇవే కాదు ఇక లోకల్ గా గల్లీ గల్లీలో తయారు అవుతున్నాయి.రెండు మూడు రకాల లిక్విడ్స్ను వారికీ తోచినట్టుగా మిక్స్ చేస్తున్నారు , pet బాటిల్స్ లో నింపి షాప్ లకు అమ్మెస్తున్నారు. ఇది ఏప్రిల్ నుండి AP లో బాగా సాగుతుంది. ప్రతి మెడికల్ హోల్ సేల్ సప్ల్లియర్ ఒక బ్రాండ్ ను మార్కెట్లో ప్రవేశ పెడుతున్నారు. వీళ్ళిచే మార్గినలకు మెడికల్ షాప్ లలో కూడా ఇవి అమ్మెస్తున్నారు. 100 ml 20/- 22/- కు షాపులకు ఇస్తున్నారు , వారు MRP రేట్ ప్రకారం 50/-, 60/- కో మంచి లాభంతో అమ్మె