బాహుబలి ని మింగేసిన మన్యం పులి…
మన్యం పులి మొదలైన బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇటీవలి కాలంలో మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తున్నారు. ఆయన సెలెక్టివ్ గా విభిన్నమైన కథలు, సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. ♦తాజాగా మోహన్ లాల్ .. పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో లూసిఫర్ అనే చిత్రం చేశారు. ఆంటోనీ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన మంజూ వారియర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్…