శంకర్ రాజమౌళి ని చూసి భయపడుతున్నాడా..?!!
శంకర్ రాజమౌళి ని చూసి భయపడుతున్నాడా..?!! శంకర్ రాజమౌళి ని చూసి భయపడుతున్నాడా.. అంటే జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఒకప్పుడు దక్షిణాది సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ పేరే మొదటిగా వినపడేది . కానీ ఇప్పుడు బాహుబలి సిరీస్ తో.. రాజమౌళి కూడా తన స్థానానికి పోటీ వచ్చేసాడు. బాహుబలి2 విజయం తర్వాత శంకర్ పోటీగా 2.0 రిలీజ్ చేశాడు. కానీ అది అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. తనకు గతంలో ఎంతో…