పింక్ తెలుగు రీమేక్.. బడ్జెట్‌కు రెండింతలు తీసుకుంటున్న పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్‌తో పవన్ రీఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమాలో పవన్ హీరోగా నటిస్తున్నాడని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కి్ల్స్‌లో వినిపిస్తోంది. పింక్ రీమేక్‌లో…