![Whatsappలో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!](https://teluguwonders.com/wp-content/uploads/2019/10/303fe73c-d6d8-11e8-b06f-edb2612a0442.jpg)
Whatsappలో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!
మరికొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగ ఆనందాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే వాట్సాప్ స్టిక్కర్లను ఉపయోగించడం ద్వారా వినూత్నంగా వారికి శుభాకాంక్షలు తెలపండి. దీపావళి పండగ వచ్చిందంటేనే అందరిలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే దీపావళి అంటేనే జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఈ దీపావళి రోజు మన సంతోషాన్ని శుభాకాంక్షలు తెలపడం ద్వారా స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవాలనుకుంటాం. మరి ఎప్పటిలాగానే తెలుగులో దీపావళి శుభాకాంక్షలు అనో, ఇంగ్లీష్ లో హ్యాపీ…